Cricket మహమ్మద్ షమీకి కరోనా పాజిటివ్, అతని స్థానంలో ఎవరంటే? *Cricket | Telugu OneIndia

2022-09-18 2

Shami Tested covid Positive Ahead Of series with Australia, Umesh Yadav in place of Shami | భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టీ20I సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియాకు షాకింగ్ న్యూస్. భారత స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి శనివారం కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో షమీకి కరోనా పాజిటివ్ రావడంతో ఈ సిరీస్‌కు షమీ దూరమయ్యే అవకాశముంది. ఇకపోతే షమీ చాలా కాలం పాటు టీమిండియా టీ20 సెటప్‌కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది టీ20 ప్రపంచ‌కప్‌ సందర్భంగా షమీ చివరిసారిగా టీమిండియా తరఫున ఆడాడు.