Aa Ammayi Gurinchi Meeku Cheppali ఎలా ఉంటుందంటే? *Press Meet | Telugu OneIndia

2022-09-16 1

Watch Sudheer Babu, Krithi Shetty Starrer Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Press Meet ahead of release | ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ టీం ప్రెస్ మీట్. సుధీర్ బాబు నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఈరోజు రిలీజ్ అయింది. ఇంద్రగంటి మోహన కృష్ణ తెరకెక్కించిన ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించింది.

#AaAmmayiGurinchiMeekuCheppali
#SudheerBabu
#KrithiShetty