బీజేపీ మతతత్వ పార్టీ, ప్రజల మధ్యలో చిచ్చుపెడుతుంది అంటూ ఎర్రబెల్లి ఘాటు వ్యాఖ్యలు *Telangana

2022-09-15 2,051

Telangana Minister Errabelli Dayakar Rao took fire at the ruling BJP at the Center on BJP state president Bandi Sanjay. If better schemes than Telangana are shown in BJP-ruled states, they will salute | తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కేంద్రంలోని అధికార బీజేపీ పై నిప్పులు చెరిగారు. తెలంగాణకు మీరు మేలు చేసే ఒక్క పని చేసినా సలాం చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. తెలంగాణ కంటే మెరుగైన పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చూపిస్తే బిజెపి నేతలకు గులాం చేస్తామని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

#errabellidayakarrao
#bandisanjay
#kcr
#ntr
#bjp
#pmmodi

Videos similaires