ఏపీ స్కూళ్లకు దసరా సెలవులు ఎప్పటినుంచో తెలుసా ? *AndhraPradesh | Telugu OneIndia

2022-09-13 6,451

ap government has declared dussehra holidays for govt schools in the state | ఏపీలో దసరా సీజన్ వచ్చేస్తోంది. దీంతో పాటే పిల్లలకు సెలవులు కూడా రెడీ అయిపోతున్నాయి. ఈ ఏడాది దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల విద్యార్ధులకు సెలవుల్ని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6వరకూ దసరా సెలవులు ఇస్తున్నారు.

#APgovernment
#DussehraHolidays
#Apschools
#YSRCP
#CMjagan