Etala Rajender slams KCR govt ,after police detaining him at assembly | అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసిన అనంతరం బయటకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసెంబ్లీ నుంచి రక్షక్ వాహనంలో ఆయనను తీసుకెళ్లారు. తన వాహనంలో కాకుండా పోలీసు వాహనంలో తీసుకెళ్లడంపై ఈటల రాజేందర్ మండిపడ్డారు.
#etalarajender
#cmkcr
#accembly
#HyderabadChicketBiryani