T20 world cup 2022 rohit sharma need to address four issues in next six two matches for team India | టీ20 ప్రపంచకప్ లక్ష్యంగా సన్నదమవుతున్న టీమిండియాకు ఆసియా కప్ 2022 టోర్నీ రూపంలో ఊహించని షాక్ తగిలింది. వరుస విజయాలతో తమకు తిరుగేలేదని భావించిన భారత జట్టు బలహీనత ఈ టోర్నీ వైఫల్యం ద్వారా తెలుసొచ్చింది. ముఖ్యంగా ఆటగాళ్ల తల పొగరు నేలకు తాకింది.
#t20worldcup2022
#rohitsharma
#teamindia
#indiavsaustralia