Amaravathiలో మీరే ఉండాలా ? పేదలకు ఇవ్వొద్దా ? *AndhraPradesh | Telugu OneIndia

2022-09-09 10,657

Former ysrcp minister perni nani on today slams chandrababu and amaravati farmers on capital lands distribution to poor | అమరావతి రాజధానిలో ఇతర ప్రాంతాల పేదలకు ఇళ్ల స్ధలాలు ఇవ్వాలన్న వైసీపీ సర్కార్ నిర్ణయాన్ని విపక్ష టీడీపీ తప్పుబడుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై మాజీ మంత్రి పేర్నినాని తీవ్రంగా స్పందించారు. ఇవాళ వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన టీడీపీ, చంద్రబాబు,ఎల్లోమీడియాపై తీవ్ర విమర్శలు చేశారు.

#YSRCP
#Amaravathi
#AndhraPradesh
#ChandrababuNaidu
#APcapital
#PerniNani

Free Traffic Exchange