Ganesh Nimajjanam ఆంక్షలు ఎందుకు? Bandi Sanjay Questions KCR *Politics | Telugu OneIndia

2022-09-08 15,452

Ganesh Nimajjanam 2022:Bandi Sanjay Questions CM KCR over restrictions on festivals celebrations in Telangana | బుదవారం ఉదయం వరకు ఒక్క క్రేన్, జేసీబీ ఏర్పాటు చేయని ప్రభుత్వం బీజేపి దీక్షలకు దిగి వినాయక్ సాగర్ వస్తున్నానని చెప్పిన తరువాతే హడావుడిగా తూతూ మంత్రంగా జేసీబీలను ఏర్పాటు చేశారని, అది కూడా మట్టి వినాయకులు మాత్రమే ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జనం చేస్తామని చెప్పారని గుర్తు చేసారు. ఇప్పుడేమో అన్ని రకాల విగ్రహాలు నిమజ్జనం చేయొచ్చంటున్నరని, ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని డ్రామాలు చేసినా వినాయక్ సాగర్ లో నిమజ్జనం చేసి తీరుతామన్నారు బండి సంజయ్.


#GaneshNimajjanam2022
#BandiSanjay
#CMKCR

Free Traffic Exchange