Banks - ఆ ఐదు బ్యాంకులకు జరిమానా విధించిన ఆర్బీఐ ? *National | Telugu OneIndia

2022-09-07 25,814

RBI Actions have been taken against banks that do not follow the rules. 5 co-operative banks have been fined | ఆర్బీఐ పలు బ్యాంకులపై కొరడా ఝలిపించింది. నిబంధనలు పాటించని బ్యాంకులపై చర్యలు తీసుకుంది. 5 సహకార బ్యాంకులకు జరిమానా విధించింది. నిర్లక్ష్యంగా ఉన్నందుకు చర్యలు తీసుకున్నట్లు ఆర్బీఐ ప్రకటన విడుదల చేసింది. కర్ణాటక రాజధాని బెంగళూరులోని కర్ణాటక స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌కు రూ. 25 లక్షల ఫైన్ విధించింది.

#RBI
#India
#Banking
#Banks
#National
#Cooperativebanks