IND VS HKG: Hardik Pandya స్థానంలో రిషభ్ పంత్ ఏంటి? Asia Cup 2022 *Cricket | Telugu OneIndia

2022-09-01 4,137

Asia Cup 2022:Gautam Gambhir questions Team India's decision to replace Hardik Pandya with Rishabh Pant for Hong Kong game | ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో రిషభ్ పంత్‌కు బదులు దినేశ్ కార్తీక్‌తో టీమిండియా బరిలోకి దిగింది. ఈ నిర్ణయాన్ని తప్పుబట్టిన గంభీర్ ప్రపంచకప్‌ ముందు ఇలాంటి ప్రయోగాలు మంచివి కావని హితవుపలికాడు. తాజాగా హాంకాంగ్‌తో మ్యాచ్‌లో టీమిండియా హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇచ్చి రిషభ్ పంత్‌ను జట్టులోకి తీసుకుంది.ఈ నిర్ణయాన్ని కూడా గంభీర్ తప్పుబట్టాడు.


#asiacup2022
#INDVSHKG
#hardikpandya
#rohitsharma