విదేశాల్లోనూ మన వినాయకుడు కానీ ఎక్కడెక్కడ ఎలా అంటే? *International | Telugu OneIndia

2022-08-30 2,856

Ganesh Chaturthi 2022: Lord Ganesha Different Names In Foreign Countries and here's How Ganesh Chaturthi celebrates outside of India | వినాయకుడి చవితిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు అని తెలుసు మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి ఎంత ఘనంగా ఉంటుందో అందరికి తెలుసు . అయితే విదేశాల్లోనూ వినాయకుడిని కోలుస్తారు. కానీ ఆ గణనాథుడిని ఒక్కో చోట ఒక్కోలా పిలుస్తారు. మరి కొన్ని దేశాల్లో గణపతి ని ఎలా పిలుస్తారు, ఎలా ఏ రకంగా పూజిస్తారు అనేది ఓసారి చూద్దాం


#GaneshChaturthi2022
#VinayakaChavithi
#LordGaneshatemple
#LordGanapati
#LordGaneshaNames

Videos similaires