Mithali Raj - JP Nadda Meet బీజేపీ ఎంపీగా బరిలోకి? *Politics || Telugu OneIndia

2022-08-27 16,849

BJP president Nadda interacts with former cricketer Mithali Raj in Hyderabad during Telangana visit

#JPNadda
#MithaliRaj
#Hyderabad

అమిత్ షా పర్యటన ముగించుకున్న అతి కొద్దిరోజుల్లోనే జేపీ నడ్డా కూడా హైదరాబాద్‌లోనే మకాం వేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హైదరాబాద్‌కు చేరుకున్న ఆయనను భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కేప్టెన్ మిథాలి రాజ్.. భేటీ అయ్యారు.