Liger Review: Liger movie hits the theatres on August 25th. Here is the exclusive review from Telugu filmibeat.
టాలీవుడ్‌లో అదిరిపోయే డైలాగ్స్ .. మంచి స్క్రీన్ ప్లేతో కథను పరిగెత్తించే డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే.. పూరీ జగన్నాథ్ పేరే ముందుగా చెప్పుకొంటారు. ఇక హిట్టు, ఫ్లాప్ అనే విషయంతో సంబంధం లేకుండా ఈ మధ్య అద్భుతమైన ఫెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకొంటున్న హీరో విజయ్ దేవరకొండ.
#liger
#ligerreview
#viajaydevarakonda
#poorijagannadh