రెండోసారి బిగ్ బీ అమితాబ్ కు కరోనా, ఆయన ఏమన్నారంటే? National | Telugu OneIndia |

2022-08-24 256

Bollywood Megastar Big B Amitabh Bachchan Tested Positive Covid 19 For The Second Time And Said Please Test And Take Care Who Interacted With Me Recent Times | కరోనా రక్కసి కారణంగా సినీ ఇండస్ట్రీ రెండేళ్లు అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంది. ఎన్నో నష్టాలను చవిచూసింది. ఇక ఇప్పుడిప్పుడే మళ్లీ పూర్వ వైభవం వచ్చేందుకు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ , మాలీవుడ్ ఇలా అన్ని సినీ ఇండస్ట్రీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే అప్పుడప్పుడు కరోనా మహామ్మారి సినీ ప్రముఖులను పలకరిస్తూ కలవర పెడుతోంది. అయినా వారు దానికి ధైర్యంగా ఎదురు నిలబడుతున్నారు. తాజాగా మరోసారి కరోనా బారిన పడ్డారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ .

#AmitabhBachchan
#Bollywood
#National
#Covid19
#Corona
#FilmIndistry

Free Traffic Exchange

Videos similaires