బండి సంజయ్ అరెస్ట్ పై గవర్నర్ ను కలిసిన బీజేపీ నాయకులు

2022-08-23 20

బండి సంజయ్ అరెస్ట్ పై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను బీజేపీ నాయకులు కలిశారు. లక్ష్మణ్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, డీకే అరుణ బృందం తమ వినతిని సమర్పించింది.

Videos similaires