know what girls are most likely to searching on google | సాధారణంగా మనకు ఏమి అవసరమైనా ముందుగా అడిగేది గూగుల్ తల్లినే. అలాంటిది అమ్మాయిలు ఏవి సెర్చ్ చేస్తుంటారు అనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. దీనిపై తాజాగా గూగుల్ ఇటీవలే ఒక సర్వేను నిర్వహించింది. ఇందులో మహిళలు వేటిని వెతుకున్నారనే విషయాలు మిమ్మల్ని కొంత ఆశ్చర్యానికి గురిచేస్తాయి.
#Google
#Internet
#GirlsGoogleSearch
#National
#GoodleSearch