300 అడుగుల మువన్నెల జెండా ప్రదర్శన ఎక్కడో తెలుసా? *National |Telugu OneIndia

2022-08-08 147

People take out 300-meter-long national flag at ‘Azadi Ka Amrit Mahotsav’ rally in Visakhapatnam | స్వాతంత్యం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా కేంధ్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న అజాదీ కా అమృత్ పేరిట జరుగుతున్న విభిన్న కార్యక్రమాల్లో బాగంగా తాజాగా విశాఖపట్నం (Visakhapatnam) లోని ఆంధ్ర యూనివ్సిటీ (Andhra University) లో 300 అడుగుల మువన్నెల జెండా ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. దేశ సార్వభౌమత్వం, జాతి సమైఖ్యత, పౌరుల్లో సమైఖ్యతను చాటిచెప్పి.. దేశ భక్తిని పెంపొందించడమే లక్షంగా ఏయూ అధికారులు భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు.

#AzadikaAmritMahotsav
#75thIndependenceDay
#BJP
#AndhraUniversity
#PMmodi
#National
#India
#300MetersIndianFlag