టీఆర్ఎస్ - బీజేపీ - కాంగ్రెస్ మైండ్ గేమ్,నెక్స్ట్ పార్టీ మారేది ఎవరంటే? *Politics | Telugu OneIndia

2022-08-04 6

Mind Game Between BJP VS CNG VS TRS Parties in Telangana After Komatireddy Rajagopal Reddy Resigns Congress Party and set to join BJP | తెలంగాణ భవిష్యత్ రాజకీయాలకు కీలకంగా మారుతోంది పార్టీ ఫిరాయింపులు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ - బీజేపీ కంటే వ్యక్తిగతంగా రేవంత్ వర్సెస్ రాజగోపాల్ అన్నట్లుగా పోరు సాగే అవకాశం కనిపిస్తోంది. అలాగే కాంగ్రెస్ - బీజేపీ - తెరాస నేతలు ఇప్పటికే ఎన్నికలకు సై అంటున్నారు . ఈ నేపథ్యంలో పార్టీ మార్పులతో ఈ 3 పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్న విషయం కూడా అర్ధమవుతుంది.


#KomatireddyRajagopalReddy
#telangana
#bjp
#trs
#congress