వివేకా కేసులో ట్విస్టులు,సీబీఐపై కేసు వెనుక ఉన్న కారణాలేంటి? *Andhra Pradesh | Telugu OneIndia

2022-08-03 10

Andhra Pradesh:YS Vivekananda Reddy Case Update | మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసులో నిందితుల్ని సీబీఐ వేధిస్తోందంటూ పోలీసులు పెట్టిన కేసులపై ఇవాళ హైకోర్టులో కీలక విచారణ జరగబోతోంది.ఇవాళ పూర్తిస్దాయిలో విచారణ జరిపి హైకోర్టు తీర్పు ఇవ్వనుంది.

#YSVivekanandaReddy
#AndhraPradesh
#APCMJagan
#CBI