ఫ్రెండ్ కారులో వెళ్లిన భార్య, భర్త ఏం చేశాడంటే? *National | Telugu OneIndia

2022-07-31 31

Wife came back home with friend car husband tied to a tree and beat her fiercely in Rajasthan | వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. భార్య పుట్టింటికి వెళ్లాలని చెప్పినా, అక్కడి నుంచి రావాలని చెప్పినా భర్త ఆమెను పిలుచుకుని వెళ్లి పిలుచుకుని వస్తున్నాడు. అయితే పొరపాటున పుట్టింటికి వెళ్లి ఫ్రెండ్ కారులో అత్తారింటికి వెళ్లిన మహిళను ఆమె భర్త, అతని కుటుంబ సభ్యులు చెట్టుకు కట్టేసి చితకబాదడం కలకలం రేపింది.

#Rajasthan
#Jaipur
#National

Free Traffic Exchange