ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు... టేకిటీసీగా తీసుకున్న డ్రైవర్... తర్వాత ఏమైందంటే? *ఆంధ్ర

2022-07-26 1

Viral video in Eluru | తెలుగు రాష్ట్రాల్లో గత నెల రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. చెరువులు, కుంటలు నిడి అలుగు పారుతున్నాయి. వరదల వల్ల రోడ్లు మునిగిపోతున్నాయి. ఈ వరదల వల్ల కొన్ని చోట్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి. అయితే కొందరు సాహసం చేస్తూ రోడ్లు దాటుతున్నారు.
#Eluru
#AndhraPradesh
#ViralVideo