Ruling NDAs Droupadi Murmu and Oppositions Yashwant Sinha are pitted against each other in the contest
దేశ ప్రథమ పౌరుడి పీఠం ఎవరిని వరిస్తుందనేది ఇవ్వాళ స్పష్టం కానుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం తరపున ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థిగా కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా పోటీ చేశారు. ఈ నెల 18వ తేదీన పోలింగ్ ముగిసింది. ఇవ్వాళ ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు అధికారులు. కౌంటింగ్ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కౌంటింగ్ కొనసాగుతుంది.
#Presidentelections
#Presidentelectionscounting
#NDA
#YashwantSinha
#BJP
#Droupadimurmu
#BJP
#PMmodi