Rupee Vs Dollar కనికరించని డాలర్ పాతాళానికి రూపాయి..అసలేం జరుగుతోందంటే? *Trending | Telugu OneIndia

2022-07-19 16

rupee touched record low of 80 for dollar amid rescession fears and other global impacts | దేశ చరిత్రలో తొలిసారిగా రూపాయి మారకపు విలువ డాలర్ తో పోల్చుకుంటే భారీ పతనాన్ని చవిచూసింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. 79.9863 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత డాలర్ తో పోలిస్తే రూపాయి చివరిగా 80.0163 వద్ద ఉంది
#Dollar
#Rupee
#Usa
#India