బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల అస్వస్థత కు బాధ్యత ఎవరు వహించాలి?*Politics | Telugu OneIndia

2022-07-18 101

Telangana:TPCC spokesperson Sudheer Kumar Reddy Slams TRS Govt Over IIIT Basara students Issue | నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీ(ఐఐఐటీ)లో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు అన్న విషయం ఆందోళనకు గురిచేసింది. అసలు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల అస్వస్థత కు కారణం ఏంటి? దీనికి బాధ్యత ఎవరు వహించాలి అన్న దానిపై మాట్లాడారు కాంగ్రెస్ లీడర్ సుధీర్ కుమార్ రెడ్డి