అంబేద్కర్ పేరు తీసి జగన్ పేరు పెట్టారా ? తప్పేముందని ప్రశ్న *Politics | Telugu OneIndia

2022-07-16 839

Chandrababu Slams YSRCP Govt for Replacing BR Ambedkar Name With Jagan to overseas education scheme | అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం పేరు నుంచి అంబేద్కర్ పేరును తొలగించిందని చంద్రబాబు ఆరోపించారు. జగన్ తన పేరు చేర్చడం కోసం ఏకంగా అంబేద్కర్ వంటి ఒక మహాశయుని పేరును తొలగించడం ఆయనను అవమానించడమేనన్నారు. అంతేకాదు అంబేద్కర్ ను దైవంగా భావించే వారందరినీ కూడా అవమానించినట్టేనన్నారు. విదేశీ విద్యానిధి పథకానికి వెంటనే అంబేద్కర్ పేరును చేర్చమని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు.


#Chandrababu
#overseaseducationscheme
#BRAmbedkar