విరాట్ కోహ్లీ గతంలో సాధించిన ఘనతలే శాపాలుగా మారాయా? *Cricket | Telugu OneIndia

2022-07-16 196

Virat Kohli's career records across formats in past,now comparing with current form | విరాట్‌ను ఎందుకు విమర్శిస్తున్నారంటే అతను సాధించిన ఘనతలే. అద్భుత ప్రదర్శనతో అత్యుత్తమ స్థాయి ప్రమాణాలు నెలకొల్పిన కోహ్లీ ఇప్పుడు వాటితో పోలిక రావడంతోనే విఫలమైనట్లుగా కనిపిస్తోంది. నిజాయితీగా చెప్పాలంటే కోహ్లీ కాకుండా మరే బ్యాట్స్‌మన్‌ అయినా ఈ గణాంకాలతో కొనసాగితే అతను ఫామ్‌లో ఉన్నట్లే లెక్క. గత మూడేళ్లుగా విరాట్ సెంచరీ చేయకపోవడం కూడా ఈ విమర్శలకు కారణమైంది. అడపాదడపా అతను హాఫ్ సెంచరీలు బాదినా అవి సగటు అభిమాని లెక్కలోకి రాలేదు.

#viratkohli
#indvseng
#kohlirecords