సినిమా చూసి నా కూతురు కూడా నా దగ్గరకు రావడం లేదు.. నటుడి కామెంట్స్ వైరల్
2022-07-16
7
నటుడు చరణ్ దీప్ తాజాగా తాను నటించిన తమిళ సినిమా గురించి చెప్పుకొచ్చాడు. బ్లాక్ డీ అనే సినిమాలో తాను పోషించిన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చిందని, తన పాత్రను చూసి తన కూతురు కూడా తన వద్దకు రావడం లేదంటూ చెప్పుకొచ్చాడు.