Flood Situation @ Goshpada Kshetram: బ్లాక్ బస్టర్ సింహాద్రి సినిమా ఇంటర్వెల్ షూటింగ్ జరిగిన ప్రాంతం
2022-07-15 40
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని గోష్పాద క్షేత్రం వరదనీటికి పూర్తిగా మునిగిపోయింది. లోపలికి ప్రజలను అనుమతించకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు.