భారత్‌లో విడుదలైన 2022 Audi A8 L: ధర & వివరాలు

2022-07-13 921

ప్రముఖ జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ 'ఆడి' (Audi) భారతీయ మార్కెట్లో తన కొత్త '2022 ఆడి ఏ8 ఎల్' పేస్ లిఫ్ట్ విడుదల చేసింది. ఇది 'సెలబ్రేషన్' మరియు 'టెక్నాలజీ' అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. వీటి ధరలు వరుసగా రూ. 1.29 కోట్లు మరియు రూ. 1.57 కోట్లు (ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త లగ్జరీ సెడాన్ గురించి మరింత సమాచారం ఈ వీడియో తెలుసుకుందాం.

#Audi #AudiA8L #AudiA8LLaunch #AudiA8LPrice #AudiA8LDetails