కాకినాడ, అనకాపల్లి జిల్లాలో పెద్దపులి సంచరిస్తున్నప్పటి నుంచి ఆ పరిసర ప్రాంతాల్లో టెన్షన్ నెలకొంది. అసలు పులి ఆహారంగా ఏం తింటుంది, మనుషులను చంపే పరిస్థితి ఎందుకొస్తుంది వంటి అంశాలపై వైజాగ్ జూలో టైగర్ కీపర్ తో మా ప్రతినిధి విజయసారథి ఫేస్ టు ఫేస్.