ఇంతకు ముందు వీడీయోస్ లో మాట్లాడుకున్నట్లు ఈ విశ్వంలో అద్భుతాలు ఎన్నో. భూమి కక్ష్య లో టెలిస్కోపును ప్రవేశపెట్టగలిగితే చాలు యావత్ విశ్వాన్ని చదివియొచ్చు మన శాస్త్రవేత్తలు కన్న కలలు అన్నీ ఇవి కావు. కానీ కాంతిని ఎన లైజ్ చేయటం అంటే ఈజీ కాదన్న సత్యం తెలుసుకోవటానికి ఎంతో సమయం పట్టలేదు. కారణం కాంతి అంటే మనకు కంటికి కనిపించేదే కాదు.. అది ఇంకా చాలా రూపాల్లో ఉంటుంది. కంటితో చూడలేని కాంతి రూపాలు ఎన్నో ఉంటాయి.