What's In YCP Plenary Kit?: వైసీపీ ప్లీనరీకి వచ్చిన వారందరికీ స్పెషల్ కిట్లు| ABP Desam
2022-07-08
11
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో జరుగుతున్న వైసీపీ ప్లీనరీకి వచ్చిన అందరికీ ప్రత్యేక కిట్లు అందించారు. అసలు ఆ కిట్ లో ఏమున్నాయో మా ప్రతినిధి గోపరాజు వివరిస్తారు.