5 Reasons For Boris Johnson Resignation: బోరిస్ రాజీనామాకు దారితీసిన పరిస్థితులు ఏంటి..?| ABP Desam

2022-07-07 9

Britain PM Boris Johnson పదవికి రాజీనామా చేశారు. వరుసగా 40 మందికిపైగా మంత్రులు రాజీనామా చేయటంతో ఇక తప్పలేదు. అసలు ఈ పరిస్థితికు రావడానికి కారణాలేంటో ఈ వీడియోలో చూడండి.