స్కూళ్ల విలీనం, మూసివేతలపై హైకోర్టు ఫైర్,ఇంగ్లీష్ మీడియంపైనా కీలక వ్యాఖ్యలు *Andhra Pradesh

2022-07-07 296

Andhra Pradesh:AP High Court has Objects ysrcp govt over schools merger and closure | ఏపీలో వైసీపీ సర్కార్ చేపట్టిన స్కూళ్ల విలీనాలు, ముూసివేతల వ్యవహారం అంతకంతకూ తీవ్రమవుతోంది. స్కూళ్లను విలీనం చేయడం ద్వారా కొన్ని స్కూళ్లు మూసేయడం, విద్యార్ధుల్ని తమ ఇళ్లకు దూరంగా ఉన్న స్కూళ్లకు తరలించడం వంటి చర్యల్ని చేపడుతున్నారు. దీన్ని నిరసిస్తూ ఇప్పటికే విద్యార్ధులు, తల్లితండ్రులు రోడ్డెక్కుతున్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీవ్రంగా స్పందించింది. హైకోర్టు ఆగ్రహంతో ప్రభుత్వం వివరణ ఇవ్వడానికి రెండు రోజుల సమయం కోరింది.


#APHighCourt
#schools
#jagangovt