House Committee on Pegasus Information Theft: ప్రభుత్వ పెద్దల సాయంతోనే డేటా చౌర్యం జరిగిందన్న కమిటీ

2022-07-06 2

రాజకీయ లబ్ధి కోసమే గత ప్రభుత్వం పెగాసస్ ద్వారా డేటా చౌర్యానికి పాల్పడినట్టు హౌస్ కమిటీ నిర్ధరించింది. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో నాలుగు దఫాలుగా సమావేశమైన హౌస్ కమిటీ సభ్యులు ...... నాడు వేర్వేరు హోదాల్లో ఉన్న అధికారుల వద్ద నుంచి పూర్తి వివరాలు తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి స్పీకర్ కు పూర్తి నివేదిక ఇవ్వనున్నట్టు తెలిపారు.