తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్రమంత్రి శ్రీపాద నాయక్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి, కర్ణాటక డిప్యూటీ సీఎం ఈశ్వరప్పలు స్వామివారి సేవలో పాల్గొన్నారు.