T Hub Design Details: చూపు తిప్పుకోలేనంతలా టీ హబ్ డిజైన్ చేసింది ఎవరు..?| ABP Desam

2022-06-27 61

తెలంగాణకే తలమానికంగా టీ హబ్ ఫేజ్ టూ మారింది. ఏకంగా దేశంలోనే అతి పెద్ద స్టార్టప్ ఇంక్యూబేటర్ గా నిలవడంతో పాటు, భవనం డిజైన్ సైతం చూపరులను కట్టిపడేస్తోంది. ట్విట్టర్లో ప్రముఖులు, సినీ హీరోలు సైతం వారెవ్వా అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతలా ఆకట్టుకున్న టిహబ్ డిజైన్ చేసిందెవరు అనేది తెలంగాణ ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ మాటల్లోనే తెలుసుకుందాం.

Videos similaires