హనుమాన్ జంక్షన్‌లో దగ్ధమైన ఎలక్ట్రిక్ కారు
2022-06-25
5
కృష్ణా జిల్లా గన్నవరం నియోజవర్గం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ వద్ద విజయవాడ బైపాస్ రోడ్డులోని హోసన్నా ప్రార్ధన మందిరం సమీపంలో దగ్ధమైన ఎలక్ట్రిక్ కారు.. విజయవాడ నుంచి తాడేపల్లి వెళ్తుండగా ప్రమాదం... కారులోని వ్యక్తులు సురక్షితం.