Bengal Tiger Enters Reserve Forest: పులి రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్లినట్టుగా చెప్తున్న అధికారులు

2022-06-22 37

కాకినాడ జిల్లాను వణికిస్తున్న పెద్దపులి.... ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ లోకి వెళ్లినట్టుగా అధికారులు చెబుతున్నారు. అయితే సమీప ప్రాంతాలవారు ఇంకా అప్రమత్తంగానేే ఉండాలని హెచ్చరిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు.

Videos similaires