ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేసిన పోలీసులు

2022-06-21 0

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో టీడీపీ నేతల చలో అనుమర్లపూడి పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆంక్షలు దాటుకుని అనుమర్లపూడి చెరువు వద్దకు వెళ్లారు. పోలీసులు రంగంలోకి దిగి అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై నరేంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Videos similaires