Pawan Kalyan On Elections: పర్చూరు కౌలు రైతుల సభలో ఎన్నికల గురించి పవన్ సంచలన వ్యాఖ్యలు
2022-06-19 3
పర్చూరులో కౌలు రైతుల భరోసా యాత్రలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్... మరణించిన రైతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేశారు. అనంతరం ప్రసంగించిన పవన్.... ఎన్నికలు ఎల్లుండి వచ్చినా సిద్ధమేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.