Plans To Catch Tiger: ఆఫీసర్ల మధ్య సమన్వయం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న శరభవరం గ్రామస్థులు

2022-06-19 1

కాకినాడ జిల్లాలో 3 రోజులుగా బెంగాల్ టైగర్ జాడ కనిపించట్లేదు. వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయం లేదంటూ శరభవరం గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొలం, కూలి పనులకు వెళ్లలేకపోతున్నామంటున్నారు. మహారాష్ట్ర నుంచి తడోబా ప్రత్యేక బృందాలు ఇంకా రావాల్సి ఉంది. గ్రామస్థులు ప్రస్తుతం ఏమంటున్నారో వారి మాటల్లోనే వినండి.

Videos similaires