విజయనగరం జిల్లా రాజాం అబ్బాయి-అమెరికా అమ్మాయి హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. చదువుకునే సమయంలో ప్రేమించుకున్నారు.. పెద్దల్ని ఒప్పించి ఒక్కటయ్యారు.