Mamata Banerjee భేటీకి KCR హాజరయ్యేనా? Presidential Election *National | Telugu Oneindia

2022-06-13 169

Presidential Election 2022: Mamata Banerjee invites Opposition leaders to discuss About presidential election | జాతీయ స్థాయిలో ఇప్పుడు అందరూ కేసీఆర్ అడుగులు వైపు ఆసక్తిగా చూస్తున్నారు. జాతీయ పార్టీ ప్రకటనకు సిద్దమైన కేసీఆర్ అందుకు ఈ నెల 19న ముహూర్తంగా ఖరారు చేసారు. ఇదే అంశం పైన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశానికి హాజరు కావాలంటూ కేసీఆర్ కు స్వయంగా మమత ఫోన్ చేసిన ఆహ్వానించారు. గతంలో మమతతో బీజేపీ వ్యతిరేక పోరాటం పైన కలిసి చర్చించారు. మమత దాదాపు 22 మంది జాతీయ నాయకులకు లేఖలు రాసారు. ఈ సమావేశానికి రావాల్సిందిగా కాంగ్రెస్ ను ఆహ్వానించారు.అయితే, కాంగ్రెస్ నేతలు సైతం వస్తుండటం...వారితో కలిసి చర్చల్లో పాల్గొనటం కేసీఆర్ కు ఇష్టం లేదని తెలుస్తోంది.


#PresidentialElection
#CMKCR
#MamataBanerjee