Bandi Sanjay Reacts On Gouravelli Issue: అర్ధరాత్రి దౌర్జన్యం ఏంటంటూ నిలదీసిన బండి సంజయ్

2022-06-13 3

Gouravelli Project Trial Run పేరిట అర్ధరాత్రి పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారని, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు BJP తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రజాకార్ల, బ్రిటిషర్ల పాలనలోనూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్నారు.

Videos similaires