రైతు సమస్యలపై ఛలో కలెక్టరేట్ లో పాల్గొనేందుకు వెళ్తున్న మాజీ మంత్రి Paritala Sunitha, Paritala Sriram ను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులపై సునీత, శ్రీరామ్ తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార పార్టీ రాజకీయాలు చేస్తోందంటూ విమర్శించారు.