Andhra Pradesh: Janasena Chief Pawan Kalyan decided to conduct Bus yatra across the state from Vijaya Dasami from Tirupathi | జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తొలి సారిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో మమేకం కావాలని నిర్ణయించారు. అందులో భాగంగా బస్సు యాత్రకు డిసైడ్ అయ్యారు. దీనికి దసరా ముహూర్తంగా ఫిక్స్ చేసారు
అక్టోబర్ 5వ తేదీన తిరుపతి నుంచి పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు.
#PawanKalyan
#Janasena
#JanasenaTDPAlliance
#YSRCP
#AndhraPradesh