IYR Krishna Rao on Alliance : బీజేపీతో ఎవరితో కలిసి ఎన్నికలకు వెళుతుంది..? | ABP Desam

2022-06-11 6

AP లో రానున్న ఎన్నికల్లో పొత్తులపై IYR Krishna rao మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో YCP పై పూర్తి స్థాయి వ్యతిరేకత ఉందన్న ఐవైఆర్ వచ్చే ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పారు.