లోకేష్ మీటింగ్‌లో కొడాలి నాని, వల్లభనేని వంశీ ప్రత్యక్షం

2022-06-09 67

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ టెన్త్‌ విద్యార్థులతో జూమ్‌ సమావేశం నిర్వహించారు. ఈ జూమ్ మీటింగ్‌లోకి మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జూప్రత్యక్షం అయ్యారు. వెంటనే గమనించిన లోకేష్ పార్టీ నేతలు ఉన్నా ఫర్వాలేదన్నారు. ప్రభుత్వం ఎలా ఏడ్చిందో వారికీ తెలుస్తుందన్నారు. తర్వాత మీటింగ్ కట్ చేశారు.

Videos similaires