KA Paul: ముఖ్యమంత్రిగా Pawan Kalyan లేదంటే వెయ్యి కోట్లిస్తా #Politics | Telugu Oneindia

2022-06-07 225

KA Paul made sensational comments and given a bumper offer to Pawan Kalyan | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచే వ్యక్తి కే ఏ పాల్ ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు. కె ఏ పాల్ పవన్ కళ్యాణ్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని వదిలిపెట్టి ప్రజాశాంతి పార్టీ లో చేరితే ఎమ్మెల్యే గానో, ఎంపీ గానో గెలిపిస్తానని కే ఏ పాల్ తేల్చిచెప్పారు. గెలిపించలేకపోతే వెయ్యి కోట్ల నజరానా ఇస్తానని కె ఏ పాల్ స్పష్టం చేశారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కి అవకాశం ఇస్తానని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.



#KAPaul
#PawanKalyan
#PrajashantiParty